Ashtadasha Shakti Peetha Stotram Lyrics in Telugu

Ashtadasha Shakti Peetha Stotram Lyrics in Telugu

అష్టాదశ శక్తి పీఠ స్తోత్రమ్

18-shakti-peetalu

  లంకాయాం శాంకరీ దేవీ,కామాక్షీ కంచికాపురే
ప్రద్యుమ్నే శృంఖళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే    ||

అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహలక్ష్మి, మాహుర్యే ఏకవీరికా     ||

ఉజ్జయిణ్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాం గిరిజాదేవీ, మాణిక్యా దక్షవాటికా     ||

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీ దేవీ, గయా మాంగళ్యగౌరికా    ||

వారణాస్యాం విశాలాక్షీ, కాశ్మీరేషు సర్వస్వతీ
అష్టాదశ శక్తిపీఠాని యోగినా మపి దుర్లభమ్సా
యంకాలే పఠే న్నిత్యం, సర్వశత్రువినాశనం
సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభమ్      ||

Leave a comment