Read this Stotram in English
శ్రీవాసవీ కన్యకాష్టకము

నమోదేవ్యై సుభద్రాయై కన్యకాయై నమోనమః
శుభం కురు మహాదేవి వాసవ్యై చ నమోనమః || 1
జయాయై చంద్రరూపాయై చండికాయై నమోనమః
శాంతిమావహనోదేవి వాసవ్యైతే నమోనమః || 2
నందాయైతే నమస్తేస్తు గౌర్యై దేవ్యై నమోనమః
పాహినః పుత్రదారాంశ్చ, వాసవ్యైతే నమోనమః || 3
అపర్ణాయై నమస్తేస్తు గౌర్యై దేవ్యై నమోనమః
నమః కమల హస్తాయై, వాసవ్యైతే నమోనమః || 4
చతుర్భుజాయై శర్వాణ్యై శుకపాణ్యై నమోనమః
సుముఖాయై నమస్తేస్తు, వాసవ్యైతే కులాలయే || 5
కమలాయై నమస్తేస్తు విష్ణునేత్ర కులాలయే
మృడాన్యైతే నమస్తేస్తు వాసవ్యైతే నమోనమః || 6
సమశ్శీతలపాదాయై నమస్తే పరమేశ్వరి
శ్రియంనోదేహి మాతస్త్వం వాసవ్యైతే నమోనమః || 7
త్వత్పాదపద్మ విన్యాసం చంద్రమండల శీతలం
గృహేషు సర్వదాస్మాకం దేహి శ్రీపరమేశ్వరి || 8
