Sri Venkateswara Vajrakavacha Stotram Lyrics in Telugu

Sri Venkateswara Vajrakavacha Stotram Lyrics in Telugu

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రమ్

venkateshwaraswamy

నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవకవచం మమ || 1

సహస్ర శీర్షాపురుషో వేంకటేశ శ్శిరోవతు
ప్రాణేశ: ప్రాణనిలయ: ప్రాణంరక్షతుమే హరిః || 2

ఆకాశరాట్‌ సుతానాథ ఆత్మానం మే సదావతు
దేవ దేవోత్తమ: పాయా ద్దేహం మే వేంకటేశ్వరః || 3

సర్వత్ర సర్వకార్యేషు మంగాంబాజాని రీశ్వరః
పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చుతు || 4

య ఏతత్‌ వ(జకవచ మభేద్యం వేంకటేశ్వరః
సాయం ప్రాతః పఠేన్నిత్యంమృత్యు:తరతినిర్భయ: || 5

Leave a comment