Manidweepavasini – Mangalaharathi Lyrics In Telugu

మణిద్వీపవాసినికి -మంగళహారతి

maniweepavasini

మంగళం శ్రీత్రిపురసుందరికి – మంగళం మణిద్వీపవాసినికి
మంగళం శుభమంగళం – మంగళమ్‌ నిత్య జయమంగళమ్‌ ||

భక్తి నొసగి నీ భక్తుల బ్రోవగ- వెలసిన శ్రీ త్రిపురసుందరికి
మంగళం శుభమంగళం – మంగళమ్‌ నిత్య జయమంగళమ్‌ ||

మంగళం మంజుభాషిణికి- మంగళమ్‌ రాజీవలోచనికి
మంగళం శుభమంగళం – మంగళమ్‌ నిత్య జయమంగళమ్‌ ||

ముజ్జగాలనేలే మాతల్లికి – సకల ముక్తిఫలప్రదాయినికి
మంగళం శుభమంగళం – మంగళమ్‌ నిత్య జయమంగళమ్‌ ||

Leave a comment