నవదుర్గా స్తుతి

శైలపుత్రీ
వందేవాంఛితలాభాయ చంద్రార్ధ కృతశేఖరాం
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం || 1
బ్రహ్మచారిణీ
దధానాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలూ
దేవీప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా || 2
చంద్రఘంటా
పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా
ప్రసాదం తనుతాం మహ్యం చంద్రఘంటేతివిశ్రుతా || 3
కూష్మాండా
సురాసంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ
దధానాహస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే || 4
స్కందమాతా
సింహాసనగతానిత్యం పద్మాంచిత కరద్వయా
శుభదాస్తుసదాదేవీ స్కందమాతాయశస్వినీ || 5
కాత్యాయనీ
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా
కాత్యాయనీ శుభందద్యాత్ దేవీదానవ ఘాతినీ || 6
కాళరాత్రి
ఏకవేణీ జపాకర్ణ పూరానగ్నాఖరాస్థితా లంబోష్ఠీకర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ వామపాదోల్ల సల్లోహలతాకంటక భూషణావర్ధనమూర్ధ ద్వజా కృష్ణాకాలరాత్రి ర్భయంకరీగా || 7
మహాగౌరీ
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరాశుచిః
మహాగౌరీ శుభందద్యాత్ మహాదేవ ప్రమోదద || 8
సిద్ధరాత్రి
సిద్ధ గంధర్వయక్షాద్యైరసురైరమరైరపి
సేవ్యమానా సదాపాయాత్ సిద్ధిదాసిద్ధిదాయినీ || 9
