Read this Stotram in English
దారిద్ర్య దహన శివ స్తోత్రం

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ ।
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమః శివాయ ॥ 1 ॥
గౌరీప్రియాయ రజనీశ కలాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ ।
గంగాధరాయ గజరాజ విమర్ధనాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమః శివాయ ॥ 2 ॥
భక్తప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ భవసాగర తారణాయ ।
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమః శివాయ ॥ 3 ॥
చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ ।
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమః శివాయ ॥ 4 ॥
పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
హేమాంకుశాయ భువనత్రయ మండితాయ ।
ఆనందభూమి వరదాయ తమోమయాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమః శివాయ ॥ 5 ॥
భానుప్రియాయ భవసాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ ।
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమః శివాయ ॥ 6 ॥
రామప్రియాయ రఘునాథ వరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవ తారణాయ ।
పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమః శివాయ ॥ 7 ॥
ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ ।
మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమః శివాయ ॥ 8 ॥
ఫలశృతి:
వశిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణం ।
సర్వసంపత్‌కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనం ॥
॥ ఇతి శ్రీ వశిష్ఠ విరచితం దారిద్ర్య దహన శివ స్తోత్రం సంపూర్ణం ॥
