Govinda Namalu Lyrics in Telugu

Govinda Namalu Lyrics in Telugu

శ్రీనివాస గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సల గోవిందా
భాగవతాప్రియ గోవిందా
నిత్యనిర్మల గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుషా గోవిందా
పుండరీకాక్ష గోవిందా
నందనందనా గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

నవనీతచోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
దురతనివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
వజ్రమకుటధర గోవిందా
వరాహమూర్తీ గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

గోపీజనలోల గోవిందా
గోవర్ధనోద్ధార గోవిందా
దశరధనందన గోవిందా
దశముఖమర్ధన గోవిందా
పక్షివాహనా గోవిందా
పాండవప్రియ గోవిందా
మత్స్యకూర్మ గోవిందా
మధుసూదనహరి గోవిందా
వరాహనరసింహ గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

వామనభృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
సీతానాయక గోవిందా
శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజనపోషక గోవిందా
ధర్మసంస్థాపక గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

అనాథరక్షక గోవిందా
ఆపధ్భాందవ గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
కమలదళాక్షా గోవిందా
కామితఫలదాత గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తి గోవిందా
అభయహస్తప్రదర్శన గోవిందా
మర్త్యావతారాగోవిందా
శంఖచక్రధర గోవిందా
శారంగదాధర గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

విరాజతీర్థ గోవిందా
విరోధిమర్ధన గోవిందా
సాలగ్రామధర గోవిందా
సహస్రనామ గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవిందా
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహనా గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

గజరాజరక్షక గోవిందా
వానరసేవిత గోవిందా
వారథిబంధన గోవిందా
ఏడుకొండల వాడా గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా
రఘుకులనందన గోవిందా
ప్రత్యక్షదేవ గోవిందా
పరమదయాకర గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

వజ్రమకుటదర గోవిందా
వైజయంతిమాల గోవిందా
వడ్డీకాసులవాడా గోవిందా
వాసుదేవతనయాగోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుకసంస్తుత గోవిందా
స్త్రీపుంరూపా గోవిందా
శివకేశవమూర్తి గోవిందా
బ్రహ్మానందరూపా గోవింద

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

భక్తరక్షక గోవిందా
నిత్యకళ్యాణ గోవిందా
నీరజనాభా గోవిందా
హతిరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్ధనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూపా గోవిందా
అభిషేకప్రియ గోవిందా
అపన్నివరణ గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

రత్నకిరీట గోవింద
రామానుజానుత గోవింద
స్వయం ప్రకాశ గోవింద
ఆశ్రిత పక్ష గోవింద
నిత్యశుభప్రద గోవిందా
నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూపా గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

ఇభారాజరక్షక గోవింద
పరమదయాల్లో గోవిందా
పద్మనాభాహరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
తులసీవనమాల గోవిందా
శేషశాయి గోవిందా
శేషాద్రినిలయ గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీవేంకటేశా గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

Rudrashtakam Lyrics in Telugu

Rudrashtakam Lyrics in Telugu

Read this Stotram in English

Rudrashtakam Lyrics in Telugu | శ్రీ రుద్రాష్టకం | Lord Shiva Stotram | Rudrashtakam Telugu Text with Meaning

నమామీశమీశాన నిర్వాణ రూపం
విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం |
అజం నిర్గుణం నిర్వి కల్పం నిరీగం
చిదాకార మాకాశ వాసం భజేహం || 1 ||

నిరాకార ఓంకార మూలం పురీయం
గిరాజ్ఞాన గోతీ గభీశం గిరీశం |
కరాళం మహాకాల కాలం కృపాలం
గుణాకార సంసార సారం నఘోహం || 2 ||

ఉషారాగ్ని సంకాశ గౌరం గభీరం
మనో భూత కోటి ప్రభాశీష హీరం |
స్పురన్ మౌళి కల్లోలిని చారు గంగ
రసత్ బాల బాలేందు కంఠే భుజంగ || 3 ||

జలత్ కుండలం శుభ్ర నేత్రం విశాలం
ప్రసన్ననానం నీలకంఠం దయాలం |
మృగాదీశ చర్మాబరం ముండ మారం
ప్రియం శంఖరం సర్వ నాదం భజానం || 4 ||

ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం
అఖండం భజే భాను కోటి ప్రకాశం |
త్రైశూల నిర్మూలనం శూల పాణిం
భజేహం భవానీ పతిం భావ గమ్యం || 5 ||

కలాతీత కళ్యాణ కల్పాంత కారిః
సదా సజ్జనానంద దాతా పురారిః |
చిదానంద సందోహ మో హాపహారి
ప్రసీద ప్రసీద ప్రభో మన్మదారిః || 6 ||

నయావత్ ఉమానాద పాదార విందం
భజంతి హలోకే పరే వాన హారం |
గతావత్ సుఖం వాపి సంతాప నాశం
ప్రసీద ప్రభో సర్వ భూతాది వాసా || 7 ||

నజానామి దోతం జపం దైవ పూజాం
నతోహం సదా సర్వ దాదేవ తుభ్యం |
జరా జన్మ దుఃఖౌ గతా తప్య మానం
ప్రభో పార్ధి శాపాన మామీశ శంభో || 8 ||

రుద్రాష్టక మిదం ప్రోక్తం విప్రేణ హర తుష్టయే
యే పఠంతి నరా భత్యా తేషాం శంభుః ప్రసీదతీ

ఇతి శ్రీ రుద్రాష్టకం |

Rudrashtakam Lyrics in English

Rudrashtakam Lyrics in English

Read this Stotram in Telugu

Rudrashtakam Lyrics in English | Lord Shiva Stotram | Tulsidas Shiva Prayer | Rudrashtakam with Meaning

Namami Shamishan Nirvan Roopam
Vibhum Vyapakam Brahma Veda Swaroopam |
Nijam Nirgunam Nirvikalpam Nireeham
Chidakaash Maakash Vaasam Bhajeham || 1 ||

Nirakaar Omkar Moolam Turiyam
Giragyaan Goteet Meesham Girisham |
Karaalam Mahakaal Kaalam Kripalam
Gunagaar Sansaar Paaram Naatoham|| 2 ||

Tusharaadri Sankaash Gauram Gabheeram
Manobhoot Koti Prabha Shi Shareeram |
Sfooranmauli Kallolini Charu Ganga
Lasadbhaal Baalendu Kanthe Bhujanga|| 3 ||

Chalatkundalam Bhru Sunethram Vishaalam
Prasannananam Neelkantham Dayalam |
Mrigadheesh Charmaambaram Mundamaalam
Priyam Shankaram Sarvanaatham Bhajaami || 4 ||

Prachandam Prakrishtam Pragalbham Paresham
Akhandam Ajambhaanukoti Prakaasham |
Trayahshool Nirmoolanam Shoolpaanim
Bhajeham Bhawani Patim Bhaav Gamyam || 5 ||

Kalateet Kalyaan Kalpantkaari
Sada Sajjanaanand Daata Purari |
Chidaanand Sandoh Mohapahari
Praseed Praseed Prabho Manmathari || 6 ||

Nayaavad Umanath Paadaravindam
Bhajanteeha Lokey Parewa Naraanaam |
Na Tawatsukham Shaantisantapnaasham
Praseed Prabho Sarvabhootadhivaasam || 7 ||

Na Jaanaami Yogam Japam Naiva Poojaam
Na Toham Sada Sarvada Shambhu Tubhhyam |
Jarajanm Dukhhaudya Taapatyamaanam
Prabho Paahi Aapan Namaami Shri Shambho || 8 ||

Rudrashtakamidam Proktam Vipren Hartoshaye |
Ye Pathanti Naraa Bhaktaya Teyshaam Shambhu Praseedati ||


Ithi Shri Goswami Tulasidaasa krutam Sri Rudrashtakam Sampoornam ||

Maha Mrityunjaya Mantra Lyrics in English – Meaning and Markandeya Story

Maha Mrityunjaya Mantra Lyrics in English – Meaning and Markandeya Story

Read this Stotram in Telugu

The Maha Mrityunjaya Mantra, also known as the Tryambakam Mantra, is a powerful prayer dedicated to Lord Shiva, believed to conquer death and grant healing and longevity.
It was first chanted by Sage Markandeya, whose devotion and recitation of this mantra saved him from death itself.
Chanting “Om Tryambakam Yajamahe…” brings protection, peace, and spiritual strength.

Maha Mrityunjaya Mantra Lyrics in English | Lord Shiva Mrityunjaya Stotram | Meaning and Markandeya Story

Om Tryambakam yajaamahe sugandhim pushtivardhanam |
Urvaarukamiva bandhanaan-mrityormuksheeya maamritaat ||

Meaning of Maha Mrityunjaya Mantra

We worship the three-eyed Lord Shiva,
who is fragrant and who nourishes all beings.
May He liberate us from the bondage of death,
just as a ripe cucumber is easily separated from its stalk —
but may He never separate us from the nectar of immortality.

The Story Behind the Maha Mrityunjaya Mantra

Once, there lived a great sage named Mrikandu Rishi and his wife Marudvati. They were childless and prayed to Lord Shiva for a blessing. Shiva appeared and offered them a choice —
a foolish son who would live long or a wise son who would live only for sixteen years.

They chose the wise son, and thus Markandeya was born. From childhood, he was deeply devoted to Lord Shiva. As his sixteenth birthday approached, Markandeya learned that his life would soon end. Instead of being afraid, he began to meditate and chant the Maha Mrityunjaya Mantra with complete faith and love for Shiva.

When Yama, the god of death, came to take his soul, Markandeya embraced the Shiva Lingam and continued chanting the mantra. Yama cast his noose — it fell around both Markandeya and the Lingam.

At that moment, Lord Shiva appeared from the Lingam, struck Yama, and saved His devotee. Shiva then granted Markandeya immortality, blessing him to remain sixteen forever.

Since that day, this mantra has been known as the Maha Mrityunjaya Mantra — the chant that protects from untimely death, brings healing, and grants spiritual strength.

Maha Mrityunjaya Mantra Lyrics in Telugu – Meaning and Markandeya Story

Maha Mrityunjaya Mantra Lyrics in Telugu – Meaning and Markandeya Story

Read this Stotram in English

మహా మృత్యుంజయ మంత్రం అనేది భగవంతుడు శివుడికి అంకితమైన అత్యంత శక్తివంతమైన మంత్రం.
ఈ మంత్రాన్ని మొదట మార్కండేయ మహర్షి జపించగా, ఆయనను మరణం నుండి రక్షించిందని పురాణాలు చెబుతున్నాయి.
ఓం త్ర్యంబకం యజామహే…” మంత్రాన్ని జపించడం ద్వారా ఆరోగ్యం, శాంతి, రక్షణ లభిస్తాయి.

Maha Mrityunjaya Mantra Lyrics in telugu| Lord Shiva Mrityunjaya Stotram | Meaning and Markandeya Story

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||

అర్థం

ఓం త్ర్యంబకుడైన శివుడిని మేము పూజిస్తున్నాము.
ఆయన మనకు సుగంధాన్ని, శాంతిని, బలాన్ని ప్రసాదిస్తాడు.
ఆయన మనలను మరణ బంధనాల నుండి విడిపించి,
అమృతత్వాన్ని (మోక్షాన్ని) అందించుగాక.

మహా మృత్యుంజయ మంత్ర కథ

పురాణకాలంలో ఒక మహర్షి మృకండు ఋషి మరియు ఆయన భార్య మరుద్వతి నివసించేవారు. వారికి పిల్లలు లేరు.
వారు భగవంతుడైన శివుడిని శ్రద్ధగా పూజించి, సంతానం కోసం ప్రార్థించారు.

శివుడు ప్రత్యక్షమై, వారికి ఒక వరం ఇచ్చాడు:
“మీకు ఒక మూర్ఖుడు దీర్ఘాయుష్మంతుడు కావాలా, లేక జ్ఞానవంతుడు కానీ పదహారు సంవత్సరాలు మాత్రమే బ్రతికే వాడు కావాలా?”

మృకండు ఋషి మరియు మరుద్వతి జ్ఞానవంతుడైన కుమారుడు కావాలని కోరుకున్నారు.
అలా మార్కండేయుడు జన్మించాడు. చిన్నప్పటి నుంచే మార్కండేయుడు శివభక్తుడు అయ్యాడు.

ఆయన పదహారు సంవత్సరాలు పూర్తికాబోతున్నప్పుడు, తన ఆయుష్షు ముగుస్తుందని తెలిసి,
మరణ భయాన్ని విడిచిపెట్టి మహా మృత్యుంజయ మంత్రాన్ని భక్తితో జపించడం ప్రారంభించాడు.

ఆ సమయాన యముడు (మరణ దేవుడు) ఆయన ప్రాణం తీసుకోవడానికి వచ్చాడు.
మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసి, మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు.
యముడు తన పాశాన్ని విసిరాడు — అది మార్కండేయుడిని మరియు శివలింగాన్ని రెండింటినీ తాకింది!

అప్పుడు భయంకరమైన కాంతిలో శివుడు లింగం నుండి ప్రత్యక్షమై, యముడిపై ఆగ్రహించి, ఆయనను సంహరించాడు.
తరువాత మార్కండేయునికి అమరత్వం ఇచ్చాడు — ఎప్పటికీ పదహారేళ్ల వయస్సులో ఉండే వరం ఇచ్చాడు.

ఆ రోజు నుంచి ఈ మంత్రం మహా మృత్యుంజయ మంత్రం అని ప్రసిద్ధి చెందింది —
మరణాన్ని జయించే, ఆరోగ్యాన్ని మరియు ఆత్మశాంతిని ప్రసాదించే మంత్రం.

Shiva Tandava Stotram Lyrics in English

Shiva Tandava Stotram Lyrics in English

Jatatavigalajjala pravahapavitasthale
Galeavalambya lambitam bhujangatungamalikam |
Damad damad damaddama ninadavadamarvayam
Chakara chandtandavam tanotu nah shivah shivam ||

Jata kata hasambhrama bhramanilimpanirjhari
Vilolavichivalarai virajamanamurdhani |
Dhagadhagadhagajjva lalalata pattapavake
Kishora chandrashekhare ratih pratikshanam mama ||

Dharadharendrana ndinivilasabandhubandhura
Sphuradigantasantati pramodamanamanase |
Krupakatakshadhorani nirudhadurdharapadi
Kvachidigambare manovinodametuvastuni ||

Jata bhujan gapingala sphuratphanamaniprabha
Kadambakunkuma dravapralipta digvadhumukhe |
Madandha sindhu rasphuratvagutariyamedure
Mano vinodamadbhutam bibhartu bhutabhartari ||

Sahasra lochana prabhritya sheshalekhashekhara
Prasuna dhulidhorani vidhusaranghripithabhuh |
Bhujangaraja malaya nibaddhajatajutaka
Shriyai chiraya jayatam chakora bandhushekharah ||

Lalata chatvarajvaladhanajnjayasphulingabha
nipitapajnchasayakam namannilimpanayakam |
Sudha mayukha lekhaya virajamanashekharam
Maha kapali sampade shirojatalamastunah ||

Karala bhala pattikadhagaddhagaddhagajjvala
Ddhanajnjaya hutikruta prachandapajnchasayake |
Dharadharendra nandini kuchagrachitrapatraka
Prakalpanaikashilpini trilochane matirmama ||

navina megha mandali niruddhadurdharasphurat
Kuhu nishithinitamah prabandhabaddhakandharah |
nilimpanirjhari dharastanotu krutti sindhurah
Kalanidhanabandhurah shriyam jagaddhurandharah ||

Praphulla nila pankaja prapajnchakalimchatha
Vdambi kanthakandali raruchi prabaddhakandharam |
Smarachchidam purachchhidam bhavachchidam makhachchidam
Gajachchidandhakachidam tamamtakachchidam bhaje ||

Akharvagarvasarvamangala kalakadambamajnjari
Rasapravaha madhuri vijrumbhana madhuvratam |
Smarantakam purantakam bhavantakam makhantakam
Gajantakandhakantakam tamantakantakam bhaje ||

Jayatvadabhravibhrama bhramadbhujangamasafur
Dhigdhigdhi nirgamatkarala bhaal havyavat |
Dhimiddhimiddhimidhva nanmrudangatungamangala
Dhvanikramapravartita prachanda tandavah shivah ||

Drushadvichitratalpayor bhujanga mauktikasrajor
Garishtharatnaloshthayoh suhrudvipakshapakshayoh |
Trushnaravindachakshushoh prajamahimahendrayoh
Sama pravartayanmanah kada sadashivam bhaje ||

Kada nilimpanirjhari nikujnjakotare vasanh
Vimuktadurmatih sada shirah sthamajnjalim vahanh |
Vimuktalolalochano lalamabhalalagnakah
Shiveti mantramuchcharan sada sukhi bhavamyaham ||

Imam hi nityameva muktamuttamottamam stavam
Pathansmaran bruvannaro vishuddhimeti santatam |
Hare gurau subhaktimashu yati nanyatha gatim
Vimohanam hi dehinam sushankarasya chintanam ||

Poojavasanasamaye dashavaktra geetam yah
Shambhu poojana param pathati pradoshe |
Tasya sthiram ratha gajendra turanga yuktam
Lakshmim sadaiva sumukhim pradadati Shambhuh ||

Iti Shri Shiva Tandava Stotram Sampurnam ||

Shiva Tandava Stotram Lyrics in Telugu

Shiva Tandava Stotram Lyrics in Telugu

జటాటవీగలజ్జల ప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 ||

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
-విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2 ||

ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే |
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || 3 ||

జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||

సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః |
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః || 5 ||

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-
-నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ |
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః || 6 ||

కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే |
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ || 7 ||

నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః |
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః || 8 ||

ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
-విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || 9 ||

అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ |
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || 10 ||

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || 11 ||

దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే || 12 ||

కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || 13 ||

ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || 14 ||

పూజావసానసమయే దశవక్త్రగీతం యః
శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || 15 ||

ఇతి శ్రీ శివ తాండవ స్తోత్రం సంపూర్ణం ||

Kalabhairava Ashtakam Lyrics in English

Kalabhairava Ashtakam Lyrics in English

Deva-Raaja-Sevyamaana-Paavana-Angghri-Pankajam
Vyaala-Yajnya-Suutram-Indu-Shekharam Krpaakaram |
Naarada-[A]adi-Yogi-Vrnda-Vanditam Digambaram
Kaashikaa-Pura-Adhinaatha-Kaalabhairavam Bhaje ||1||

Bhaanu-Kotti-Bhaasvaram Bhavaabdhi-Taarakam Param
Niila-Kannttham-Iipsita-Artha-Daayakam Trilocanam |
Kaala-Kaalam-Ambuja-Akssam-Akssa-Shuulam-Akssaram
Kaashikaa-Pura-Adhinaatha-Kaalabhairavam Bhaje ||2||

Shuula-Tanka-Paasha-Danndda-Paannim-Aadi-Kaarannam
Shyaama-Kaayam-Aadi-Devam-Akssaram Nir-Aamayam |
Bhiimavikramam Prabhum Vichitra-Taannddava-Priyam
Kaashikaa-Pura-Adhinaatha-Kaalabhairavam Bhaje ||3||

Bhukti-Mukti-Daayakam Prashasta-Caaru-Vigraham
Bhakta-Vatsalam Sthitam Samasta-Loka-Vigraham |
Vi-Nikvannan-Manojnya-Hema-Kinkinnii-Lasat-Kattim
Kaashikaa-Pura-Adhinaatha-Kaalabhairavam Bhaje ||4||

Dharma-Setu-Paalakam Tva-Adharma-Maarga-Naashakam
Karma-Paasha-Mocakam Su-Sharma-Daayakam Vibhum |
Svarnna-Varnna-Shessa-Paasha-Shobhitaangga-Mannddalam
Kaashikaa-Pura-Adhinaatha-Kaalabhairavam Bhaje ||5||

Ratna-Paadukaa-Prabhaabhi-Raama-Paada-Yugmakam
Nityam-Advitiiyam-Isstta-Daivatam Niramjanam |
Mrtyu-Darpa-Naashanam Karaala-Damssttra-Mokssannam
Kaashikaa-Pura-Adhinaatha-Kaalabhairavam Bhaje ||6||

Atttta-Haasa-Bhinna-Padmaja-Anndda-Kosha-Samtatim
Drsstti-Paata-Nasstta-Paapa-Jaalam-Ugra-Shaasanam |
Asstta-Siddhi-Daayakam Kapaala-Maalikaa-Dharam
Kaashikaa-Pura-Adhinaatha-Kaalabhairavam Bhaje ||7||

Bhuuta-Samgha-Naayakam Vishaala-Kiirti-Daayakam
Kaashi-Vaasa-Loka-Punnya-Paapa-Shodhakam Vibhum |
Niiti-Maarga-Kovidam Puraatanam Jagatpatim
Kaashikaapuraadhinaathakaalabhairavam Bhaje ||8||

Kaalabhairavaassttakam Patthamti Ye Manoharam
Jnyaana-Mukti-Saadhanam Vicitra-Punnya-Vardhanam |
Shoka-Moha-Dainya-Lobha-Kopa-Taapa-Naashanam
Prayaanti Kaalabhairava-Amghri-Sannidhim Naraa Dhruvam ||9||

Ithi Srimatsankaracharya virachitam Kalabhairava Ashtakam Sampoornam ||

Kalabhairava Ashtakam Lyrics in Telugu

Kalabhairava Ashtakam Lyrics in Telugu


శివాయ నమః ||

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం  ।
నారదాది యోగివృంద వందితం దిగంబరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥1॥

భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠం ఈప్సితార్థ దాయకం త్రిలోచనం ।
కాలకాలం అంబుజాక్షం అక్షశూలం అక్షరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥2॥

శూలటంక పాశదండ పాణిమాది కారణం
శ్యామకాయం ఆదిదేవం అక్షరం నిరామయం ।
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥3॥

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహం ।
వినిక్వణన్ మనోజ్ఞహేమకింకిణీ లసత్కటిం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥4॥

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశ మోచకం సుశర్మదాయకం విభుం ।
స్వర్ణవర్ణశేషపాశ శోభితాంగమండలం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥5॥

రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్యం అద్వితీయం ఇష్టదైవతం నిరంజనం ।
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥6॥

అట్టహాస భిన్నపద్మజాండకోశ సంతతిం
దృష్టిపాతనష్టపాప జాలముగ్రశాసనం ।
అష్టసిద్ధిదాయకం కపాల మాలికంధరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥7॥

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోక పుణ్యపాపశోధకం విభుం ।
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥8॥

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం ।
శోక మోహ దైన్య లోభ కోప తాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం ॥9॥

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం కాలభైరవాష్టకం సంపూర్ణం ॥

Shiva Panchakshari Stotram Lyrics in Telugu

Shiva Panchakshari Stotram Lyrics in Telugu

ఓం నమః శివాయ శివాయ నమః ఓం
ఓం నమః శివాయ శివాయ నమః ఓం

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మంగరగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై న కరాయ నమః శివాయ ||

మండకినీ సలిల చందన చర్చితాయ
నందీస్వర ప్రమథనాథ మహేశ్వరాయ |
మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ
తస్మై మ కరాయ నమః శివాయ ||

శివాయ గౌరీ వదనబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ |
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ
తస్మై శి కరాయ నమః శివాయ ||

వశిష్ఠ కుంబోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ |
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై వ కరాయ నమః శివాయ ||

యజ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ |
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై య కరాయ నమః శివాయ ||

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ |
సన్నిధౌ శివలోకం అవాప్నోతి శివేన సహ మోదతే ||