Manidweepavasini – Mangalaharathi Lyrics In English

Manidweepavasini – Mangalaharathi Lyrics In English

Manidweepavasini – Mangalaharathi 

maniweepavasini

Mangalam Shree Tripurasundariki – Mangalam maṇidweepavasiniki
Mangalam Shubhamangalam – Mangalam Nithya Jayamangalam ||

Bhakti nosagi ni bhaktula brovaga- velasina sree tripurasundariki
Mangalam Shubhamangalam – Mangalam Nithya Jayamangalam ||

Mangalam Manjubhashini- Mangalam Rajeevalochaniki
Mangalam Shubhamangalam – Mangalam Nithya Jayamangalam ||

Mujjagalanele matalliki – sakala muktiphalapradayiniki
Mangalam Shubhamangalam – Mangalam Nithya Jayamangalam ||

Manidweepavasini – Mangalaharathi Lyrics In Telugu

Manidweepavasini – Mangalaharathi Lyrics In Telugu

మణిద్వీపవాసినికి -మంగళహారతి

maniweepavasini

మంగళం శ్రీత్రిపురసుందరికి – మంగళం మణిద్వీపవాసినికి
మంగళం శుభమంగళం – మంగళమ్‌ నిత్య జయమంగళమ్‌ ||

భక్తి నొసగి నీ భక్తుల బ్రోవగ- వెలసిన శ్రీ త్రిపురసుందరికి
మంగళం శుభమంగళం – మంగళమ్‌ నిత్య జయమంగళమ్‌ ||

మంగళం మంజుభాషిణికి- మంగళమ్‌ రాజీవలోచనికి
మంగళం శుభమంగళం – మంగళమ్‌ నిత్య జయమంగళమ్‌ ||

ముజ్జగాలనేలే మాతల్లికి – సకల ముక్తిఫలప్రదాయినికి
మంగళం శుభమంగళం – మంగళమ్‌ నిత్య జయమంగళమ్‌ ||

Sri Venkateswara Vajrakavacha Stotram Lyrics in English

Sri Venkateswara Vajrakavacha Stotram Lyrics in English

Sri Venkateswara Vajrakavacha Stotram

venkateshwaraswamy

Narayana parabrahma sarvakarana karanam
prapadye venkatesakhyam tadevakavacham mama || 1

sahasra shirsapuruso venkatesha shshirovatu
pranesha: Prananilaya: Prananraksatume harih || 2

akasharat‌ sutanatha atmanam me sadavatu
deva devottama: Paya ddeham me venkateshvarah || 3

sarvatra sarvakaryesu mangambajani rishvarah
palayenmamakam karma saphalyam nah prayachchutu || 4

ya etat‌ vajrakavacha mabhedyam venkateshvarah
sayam pratah pathennityammrutyu:Taratinirbhaya: || 5

Sri Venkateswara Vajrakavacha Stotram Lyrics in Telugu

Sri Venkateswara Vajrakavacha Stotram Lyrics in Telugu

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రమ్

venkateshwaraswamy

నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవకవచం మమ || 1

సహస్ర శీర్షాపురుషో వేంకటేశ శ్శిరోవతు
ప్రాణేశ: ప్రాణనిలయ: ప్రాణంరక్షతుమే హరిః || 2

ఆకాశరాట్‌ సుతానాథ ఆత్మానం మే సదావతు
దేవ దేవోత్తమ: పాయా ద్దేహం మే వేంకటేశ్వరః || 3

సర్వత్ర సర్వకార్యేషు మంగాంబాజాని రీశ్వరః
పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చుతు || 4

య ఏతత్‌ వ(జకవచ మభేద్యం వేంకటేశ్వరః
సాయం ప్రాతః పఠేన్నిత్యంమృత్యు:తరతినిర్భయ: || 5

Manidweepa Varnana Lyrics in English

Manidweepa Varnana Lyrics in English

Maha sampadalichchu – manidweepa varnana

lakshmidevi

mahashakti manidweepa nivaasini mullokaalaku moola prakaashini
manidweepamulo mantraroopini mana manassulalo koluvaiyundi || 1

sugandha parimala pushpaalenno velu ananta sundara suvarnapoolu
achanchalambagu manosukhaalu manidweepaniki mahanidhulu || 2

lakshala lakshala laavanyaalu akshara lakshala vaak sampadalu
lakshala lakshala lakshmipatulu manidweepaniki mahanidhulu || 3

paarijaata vana sauganthaalu suraadhinaadhula satpangaalu
gandharvaadula gaana svaraalu manidweepaniki mahanidhulu || 4

bhuvaneshvari sankalpame janiyinche manidweepam
devadevula nivaasamu adiye kaivalyam || 5

Padmaraagamulu suvarnamanulu padiaamadala podavuna galavu
madhura madhuramagu chandana sudhalu manidweepaniki mahanidhulu || 6

aruvadi naalugu kalaamataltulu varaalanosage padaarushaktulu
parivaaramuto panchabrahmalu manidvipaaniki mahaanidhulu || 7

 ashtasiddulu navanava nidhulu ashtadikkuloo dikpaalakulu
srushtikartalu suralokaalu manidweepaniki mahaanidhulu || 8

koti sooryulu prachandakaantulu kotichandrula challani velugulu
koti taarakala velugu jilugulu manidweepaniki mahaanidhulu॥bhuva॥ 9

kanchugodala praakaaraalu raagigodala chaturapraalu
edaamadala ratnaraasulu manidweepaniki mahaanidhulu || 10

panchaamrutamaya sarovaraalu panchalohamaya praakaaraalu
prapanchamele prajaadhipatulu mani dtipaaniki mahaanidhulu || 11

indranilamani aabharanaalu vajrapu kotalu vaidhooryaalu
pushyaraagamani praakaaraalu manidweepaniki mahaanidhulu || 12

saptakoti ghana mantravidyalu sarvashubhaprada ichchaashaktulu
shrigaayatri jnaanashaktulu manidweepaniki mahaanidhulu ||bhuva|| 13

milamilalaade mutyapuraasulu talatalalaade chandrakaantamulu
vidyullatalu marakatamanulu manidvipaaniki mahaanidhulu || 14

kubera indra varunadevulu shubhaalanosage agnivaayuvulu
bhoomi ganapati parivaaramulu manidvipaaniki mahaanidhulu || 15

bhaktijnaana vairaagyasiddulu panchabhootamulu panchashaktulu
sapta’rushulu navagrahalu manidvipaaniki mahaanidhulu || 16

kastoori mallika kundavanaalu sooryakaanti shilamahaagrahaalu
aru rutuvulu chaturvedaalu manidvipaaniki mahaanidhula ||bhuva|| 17

Mantrini dandini shaktisevalu kaalikaraali senaapatulu
muppadi rendu mahaashaktulu manidvipaaniki mahaanidhulu || 18

suvarnarajita sundaragirulu aanantadevi parichaarikalu
gomedhikamuni nirmita guhalu manidvipaaniki mahaanidhulu || 19

saptasamudramu lananta nidhulu yakshakinnera kimpurushaadulu
naanaajagamulu nadinadamulu manidvipaaniki mahaanidhulu || 20

maanava maadhava devaganamulu kaamadhenuvu kalpataruvulu
srushtistitilaya kaaranamoortulu manidvipaaniki mahaanidhulu ||bhava|| 21

koti prakrutula saundaryaalu sakalavedamulu upanishattulu
padaaru rekula padmashaktulu manidvipaaniki mahaanidhulu || 22

divya phalamulu divyaa stramulu divya purushulu dhiramaatalu
divya jagamulu divyashaktulu manidvipaaniki mahaanidhulu || 23

shri vighneshvara kumaarasvaamulu jnaanamukti ekaanta bhavanamulu
mani nirmitamagu mandapaalu manidvipaaniki mahaanidhulu || 24

panchabhootamulu yaajamaanyaalu pravaalasaalam anekashaktulu
santaana vruksha samudaayaalu manidvipaaniki mahaanidhulu || 25

chintaamanulu navaratnaalu nooraamadala vajrapuraasulu
vasantavanamulu garudapachchalu manidvipaaniki mahaanidhulu || 26

duhkhamu teliyani devisenalu natanaatyaalu sangitaalu
dhanakanakaalu purushaardaalu manidvipaaniki mahaanidhulu || 27

padunaalgu lokaalannitipaina sarvalokamanu lokamu galadu
sarvalokame e manidvipamu sarveshvarikadi shaashvatasdaanam || 28

 chintaamanula mandiramandu panchabrahmala manchamupaina |
mahaadevudu bhuvaneshvarito nivasistaadu manidweepamulo ||bhuva|| 29

manigana khachita abharanaalu chintaamani parameshvari daalchi
saundaryaaniki saundaryamugaa agupadutundi mani dvipamulo || 30

paradevatanu nityamu kolichi manasarpinchi archinchinacho
apaaradhanamu sampadalichchi manidvipeshyari divistundi ||2|| 31

nutana gruhamulu kattinavaaru manidweepa varnana tommidisaarlu
chadivina chaalu antaa shubhame ashtasampadala tulatoogeru ||2|| 32

shivakaviteshvari shri chakreshvari manidvipa varnana chadivinachota
tishta vesukoni koorchonunantaa koti shubhaalanu samakoorchakonutakai ||2|| 33

 bhuvaneshvari sankalpame janiyinche manidvipam
devadevula nivaasamu adiye kaivalyam॥ bhuha ||

 phalashruti:- Padunaalugu lokaalakoo paranjyotiyagu manidweepa nivaasini, parameshvarini, tommidi vidhaalugaa kirtinchukonutaku 9 dohalato stotram vraayabadindi. AAmmaku navasankhya ishtam kaabatti dinini 9 paryaayamulu pratiroju chadivina prati manishi tarinchavachchu. Dinini shukravaaramunaadu mi poojaanantaramu tommidisaarlu paaraayana ledaa gaanam chesina dhana, kanaka, vastu, vaahanaadi sampadalu kaligi bhakti, jnaana vairaagya siddulato aayuraarogya, ishvaryaalato tulatoogi chivaraku manidweepam cheragalaru. Idi shaastravaakyam.

Manidweep Varnana Lyrics in Telugu

Manidweep Varnana Lyrics in Telugu

మహ సంపదలిచ్చు – మణిద్వీప వర్ణన

lakshmidevi

మహశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది  ||   1

సుగంధ పరిమళ పు ష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనోసుఖాలు మణీ ద్వీపానికి మహనిధులు ||   2

లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు మణీ ద్వీపానికి మహనిధులు    ||  3

పారిజాత వన సౌగంథాలు సురాధినాధుల  సత్పంగాలు
గంధర్వాదుల గాన స్వరాలు మణి ద్వీపానికి మహనిధులు ||  4

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం    || 5

పద్మరాగములు సువర్ణమణులు పదిఆమడల పొడవున గలవు
మధుర మధురమగు చందన సుధలు మణి ద్వీపానికి మహనిధులు ||  6

అరువది నాలుగు కళామతల్టులు వరాలనొసగే పదారుశక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు ||  7

అష్టసిద్దులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలు మణి ద్వీపానికి మహానిధులు ||    8

కోటి సూర్యులు ప్రచండకాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు మణి ద్వీపానికి మహానిధులు ॥భువ॥   9

కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురప్రాలు
ఏడామడల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు ||   10

పంచామ్మతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్తీపానికి మహానిధులు  ||   11

ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కొటలు వైఢూర్యాలు
పుష్యరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు   ||   12

సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీగాయత్రీ జ్ఞానశక్తులు మణి ద్వీపానికి మహానిధులు ||భువ||   13

మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు    || 14

కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు
భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు  ||   15

భక్తిజ్ఞాన వైరాగ్యసిద్దులు పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహలు మణిద్వీపానికి మహానిధులు  ||    16

కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు
అరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధుల  ||భువ||  17

మంత్రిణి దండిని శక్తిసేవలు కాళికరాళి సేనాపతులు
ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు  ||   18

సువర్ణరజిత సుందరగిరులు ఆనంతదేవి పరిచారికలు
గోమేధికముణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు   ||   19

సప్తసముద్రము లనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు  ||  20

మానవ మాధవ దేవగణములు కామధేనువు  కల్పతరువులు
సృష్టిస్టితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు   ||భవ||   21

కోటీ ప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు   ||   22

 దివ్య ఫలములు దివ్యా స్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు
దివ్య జగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు    || 23

శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు
మణీ నిర్మితమగు మండపాలు మణిద్విపానికి మహానిధులు  ||  24

పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేకశక్తులు
సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు  ||  25

చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు
వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు  ||   26

దుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్దాలు మణిద్వీపానికి మహానిధులు  ||   27

పదునాల్గు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మగణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్దానం   ||  28

చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన |
మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో   ||భువ||  29

మణిగణ ఖచిత అభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో  ||  30

పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్యరి దీవిస్తుంది   ||2||   31

నుతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు   ||2||   32

శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్విప వర్షన చదివినచోట
తిష్ట వేసుకొని కూర్చొనునంటా కోటి శుభాలను సమకూర్చకొనుటకై  ||2||  33

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్విపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం ॥ భుహ ||

ఫలశృతి :- పదునాలుగు లోకాలకూ పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని,
పరమేశ్వరిని, తొమ్మిది విధాలుగా కీర్తించుకొనుటకు 9 దోహలతో ఈ స్తోత్రం
వ్రాయబడింది. ఆమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని 9 పర్యాయములు
ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారమునాడు మీ
పూజానంతరము తొమ్మిదిమార్లు పారాయణ లేదా గానం చేసిన ధన,
కనక, వస్తు, వాహనాది సంపదలు కలిగి భక్తి, జ్ఞాన వైరాగ్య సిద్దులతో ఆయురారోగ్య, ఇశ్వర్యాలతో తులతూగి చివరకు మణిద్వీపం చేరగలరు. ఇది శాస్త్రవాక్యం.

 

Ashtadasha Shakti Peetha Stotram Lyrics in English

Ashtadasha Shakti Peetha Stotram Lyrics in English

Ashtadasha Shakti Peetha Stotram

18-shakti-peetalu

Lankayam Shankari Devi, Kamakshi Kanchikapure
Pradyumne Shrinkhaladevi Chamundi Kraunchapattane   ||

Alampure Jogulamba, Srishaile Bhramarambika
Kolhapure Mahalakshmi, Mahurye Ekaveerika    ||

Ujjainyam Mahakali, Peethikam Puruhutika
Odhyam Girijadevi, Manikya Dakshavatika      ||

 Harikshetre Kamarupa, Prayage Madhaveshwari
Jwalayam Vaishnavi Devi, Gaya Mangalyagaurika    ||

Varanasi Vishalakshi, Kashmir Sarvaswati
Ashtadasha Shaktipeethani Yogina Mapi Durlabham
sayankale pathe nnityam, sarvasatruvinasanam 
sarvarogaharam divyam sarvasampatkaram subham     ||

Ashtadasha Shakti Peetha Stotram Lyrics in Telugu

Ashtadasha Shakti Peetha Stotram Lyrics in Telugu

అష్టాదశ శక్తి పీఠ స్తోత్రమ్

18-shakti-peetalu

  లంకాయాం శాంకరీ దేవీ,కామాక్షీ కంచికాపురే
ప్రద్యుమ్నే శృంఖళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే    ||

అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహలక్ష్మి, మాహుర్యే ఏకవీరికా     ||

ఉజ్జయిణ్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాం గిరిజాదేవీ, మాణిక్యా దక్షవాటికా     ||

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీ దేవీ, గయా మాంగళ్యగౌరికా    ||

వారణాస్యాం విశాలాక్షీ, కాశ్మీరేషు సర్వస్వతీ
అష్టాదశ శక్తిపీఠాని యోగినా మపి దుర్లభమ్సా
యంకాలే పఠే న్నిత్యం, సర్వశత్రువినాశనం
సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభమ్      ||

Sri Lakshmi Ashtottara Satanama Stotram‌ Lyrics In English

Sri Lakshmi Ashtottara Satanama Stotram‌ Lyrics In English

Sri Lakshmi Ashtottara Satanamam

SHRI-LAKSHMI-DEVI

Om sri devyuvaca: Deva deva! Mahadeva! Trikalajna! Mahesvara
Karunakara ! Devesa! Bhaktanugrahakaraka!     ||
Astottarasatam laksmyah  srotumicchami tattvatah     | |

Isvara uvaca

Devi !  Sadhu mahabhage mahabhagya pradayakam
sarvaisvaryakaram punyam sarvapapa pranasanam‌     ||

sarvadaridyra samanam sravanadbhukti muktidam‌    |
rajavasyakaram divyam guhyadguhyatamam param    ||

durlabham sarvadevanam catuspasti kaḷaspadam‌    |
padmadinam varantanam nithinam nityadayakam‌    ||

samasta deva sansevyam anima dyastasiddhidam   |
kimatra bahuno ktena devi pratyaksadayakam   ||

tavapritya dyavaksyami samahitamanasmrnu |

asyasri laksmyastottara satanamastotramahamantrasya
srimahalaksmistu devata
klim bijam bhuvanesvari saktih
sri mahalaksmi prasada sidthyarde jape viniyogah

karanyasam 
om srim sum angustabhyannamah
om srim sim tarjanibhyannamah
om srim sam madhyamabhyam namah
om srem sem anamikabhyam namah
om sraum saum kanisthikabhyam namah
om sram sam karatalakaraprsthabhyannamah

anganyasah
om sram sam hrdayayanamah
om srim sim sirase svaha
om srum sum sikhayai vasat
om srem sem kavacaya hum‌
om sraum saum netratrayaya vausat
om sram sam astraya phat

Dhyanam

vande padmakaram prasannavadanam saubhagyadam bhagyadam  |
hastabhyamabhayapradam maniganaih nanavidhaih bhusitam  ||

bhaktabhista varapradam harihara brahmadibhissevitam
parsve pankaja sankhapadmanidhibhih yuktam sada saktibhih  ||

sarasijanayane sarojahaste dhavalataransukagandhamalyasobhe  |
bhagavati harivallabhe manojne tribhuvanabhutikariprasidamahyam‌ ||

prakrtim vikrtim vidyam sarvabhuta hitapradam   |
sraddham vibhutim surabhim namami paramatmikam‌  ||   1

vacam padmalayam padmam sucim svaham svadhansudham  |
dhanyam hiranmayim laksmim nityapustam vibhavarim‌  || 2

aditinca ditim diptam vasudham vasudharinim
namami kamalam kantam kamaksim krodha sambhavam  ||   3

anugraha padam rddhim anagham harivallabham |
asokamamrtam diptam lokasoka vinasinim‌ || 4

 namami dharmanilayam karunam lokamataram |
padmapriyam padmahastam padmaksim padmasundarim‌ || 5

padmodbhavam padmamukhim padmanabhapriyam ramam‌ |
padmamaladharam devim padminim padmagandhinim‌ || 6

punya gandham suprasannam prasadabhimukhim rabham |
namami candravadanam candram candrasahodarim‌ || 7

caturbhujam candrarupam indira mindusitalam ।
ahladajananim pustim sivam sivakarim satim‌ || 8

vimalam visvajananim pustim daridrya nasinim |
priti puskarinim santam suklamalyambaram sriyam‌ ।। 9

bhaskarim bilvanilayam vararoham yasasvinim ।
vasundhara mudarangam harinim hemamalinim‌ || 10

dhanadhanyakarim siddhim strenasaumyam subhapradam |
nrpavesmagatanandam varalaksmim vasupradam‌ || 11

subham hiranyaprakaram samudratanayam jayam |
namami mangalam devim visnuvaksahsthalasthitam‌ || 12

visnupatnim prasannaksim narayanasamasritam ।
daridyradhvansinim devim sarvopadrava varinim‌ || 13

navadurgam mahakalim brahmavisnusivatmikam ।
trikalajnana sampannam namami bhuvanesvarim‌ || 14

laksmim ksirasamudrarajatanayam srirangadhamesvarim ।
dasibhuta samastadeva vanitam lokaika dipankuram
srimanmandakataksa labda vibhava brahmendra gangadharam
tvam trailokyakutumbininsarasijam vande mukundapriyam‌ || 15

matarnamami kamale kamalayataksi
srivisnuhrtkamalavasini visvamatah
ksirodaje kamala komala garbhagauri
laksmiprasida satatam namatansaranye || 16

Phalasruti

Trikalam yo japet‌ vidvan‌ sanmasam vijitendriyah।
daridyradhvansanam krtva sarvamapnotyayatnatah || 17

devinama sahasresu punyamastottaram satam
yena sriya mavapnoti kotijanma daridratah || 18

bhrguvare satam dhiman‌ pathet‌ vatsaramatrakam
astaisvaryamavapnoti kubera ivabhutale || 19

daridyramocanam nama stotramambaparam satam
yena sriya mavapnoti kotijanma daridratah || 20

bhuktvatuvipulan‌ bhoganasya sayujyamapnuyat‌
pratahkale pathennityam sarvaduhkhopasantaye || 21

pathanstu cinta yeddevim sarvabharana bhusitam

Sri Lakshmi Ashtottara Satanama Stotram Lyrics In Telugu

Sri Lakshmi Ashtottara Satanama Stotram Lyrics In Telugu

Sri Lakshmi Ashtottara Satanama

SHRI-LAKSHMI-DEVI

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమ్‌

ఓ౦ శ్రీ దేవ్యువాచ : దేవ దేవ! మహాదేవ ! త్రికాలజ్ఞ ! మహేశ్వర !
కరుణాకర ! దేవేశ ! భక్తానుగ్రహకారక !   ||
అష్టోత్తరశతం లక్ష్మ్యాః  శ్రోతుమిచ్ఛామి తత్త్వతః   | |

ఈశ్వర ఉవాచ

దేవి !  సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకం    |
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్‌     ||

సర్వదారిద్య్ర శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్‌    |
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్గుహ్యతమం పరం    ||

  దుర్లభం సర్వదేవానాం చతుష్పష్టి కళాస్పదమ్‌    |
పద్మాదీనాం వరాన్తానాం నిథీనాం నిత్యదాయకమ్‌    ||

సమస్త దేవ సంసేవ్యం అణిమా ద్యష్టసిద్ధిదం   |
కిమత్ర బహునో క్తేన దేవీ ప్రత్యక్షదాయకం   ||

తవప్రీత్యా ద్యవక్ష్యామి సమాహితమనాశ్మృణు |

అస్యశ్రీ లక్ష్మ్యష్టోత్తర శతనామస్తోత్రమహామంత్రస్య శ్రీమహాలక్ష్మీస్తు దేవతా
క్లీం బీజం భువనేశ్వరి శక్తిః శ్రీ మహాలక్ష్మీ ప్రసాద సిద్థ్యర్దే జపే వినియోగః

కరన్యాసం
ఓం శ్రీం సూం అంగుష్టాభ్యాంనమః
ఓం శ్రీం సీం తర్జనీభ్యాంనమః
ఓం శ్రీం సాం మధ్యమాభ్యాం నమః
ఓం శ్రేం సేం అనామికాభ్యాం నమః
ఓం శ్రౌం సౌం కనిష్ఠికాభ్యాం నమః
ఓం శ్రం సం కరతలకరపృష్ఠాభ్యంనమః

అంగన్యాసః
ఓం శ్రాం సాం హృదయాయనమ
ఓం శ్రీం సీం శిరసే స్వాహా
ఓం శ్రూం సూం శిఖాయై వషట్ఓం
శ్రేం సేం కవచాయ హుమ్ఓం
శ్రౌం సౌం నేత్రత్రయాయ వౌషట్ఓం
శ్రం సం అస్త్రాయ ఫట్‌

ధ్యానమ్

వన్దే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం    |
హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితాం       ||

   భక్తాభీష్ట వరప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం      |
పార్శ్వే పఙ్కజ శంఖపద్మనిధిభిః యుక్తాం సదా శక్తిభిః     ||

 సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుకగన్ధమాల్యశోభే     |
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరిప్రసీదమహ్యమ్‌      ||

ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం     |
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్‌      ||      1

   వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాంసుధాం    |
ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్    ‌    ||       2

అదితించ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం    |
నమామి కమలాం కాన్తాం కామాక్షీం క్రోధ సంభవాం     ||      3

అనుగ్రహ పదాం ఋద్ధిం అనఘాం హరివల్లభాం      |
అశోకామమృతాం దీప్తాం లోకశోక వినాశినీమ్‌         ||        4

  నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం          |
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీమ్‌       ||      5

పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమామ్‌      |
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగన్ధినీమ్‌          ||        6

పుణ్య గంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం       |
నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీమ్‌        ||      7

చతుర్భుజాం చన్ద్రరూపాం ఇన్దిరా మిన్దుశీతలాం       |
ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్‌          ||       8

విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్య నాశినీం        |
ప్రీతి పుష్కరిణీం శాన్తాం శుక్లమాల్యామ్బరాం శ్రియమ్‌        ||       9

భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం     |
వసున్ధరా ముదారాంగాం హరిణీం హేమమాలినీమ్    ‌  ||       10

 ధనధాన్యకరీం సిద్ధిం స్త్రెణసౌమ్యాం శుభప్రదాం       |
నృపవేశ్మగతానన్దాం వరలక్ష్మీం వసుప్రదామ్‌           ||      11

  శుభాం హిరణ్యప్రాకారం సముద్రతనయాం జయాం    |
నమామి మఙ్గళాం దేవీం విష్ణువక్షఃస్థలస్థితామ్‌         ||     12

 విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణసమాశ్రితాం    |
దారిద్య్రధ్వంసినీం దేవీం సర్వోపద్రవ వారిణీమ్‌      ||      13

నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణుశివాత్మికాం      |
త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీమ్‌     ||       14

      లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరఙ్గధామేశ్వరీం    |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాఙ్కురాం
శ్రీమన్మన్దకటాక్ష లబ్ద విభవ బ్రహ్మేన్ద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్యకుటుమ్బినీంసరసిజాం వన్దే ముకున్దప్రియామ్‌     ||      15

   మాతర్నమామి కమలే కమలాయతాక్షి
శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః    |
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి
లక్ష్మిప్రసీద సతతం నమతాంశరణ్యే      ||       16

ఫలశ్రుతి :

  త్రికాలం యో జపేత్‌ విద్వాన్‌ షణ్మాసం విజితేన్ద్రియః      |
దారిద్య్రధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్యయత్నతః     ||    17

 దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం     |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః      ||      18

  భృగువారే శతం ధీమాన్‌ పఠేత్‌ వత్సరమాత్రకం     |
అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర ఇవభూతలే          ||      19

  దారిద్య్రమోచనం నామ స్తోత్రమంబాపరం శతం      |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః         ||      20

   భుక్త్వాతువిపులాన్‌ భోగానస్యా సాయుజ్యమాప్నుయాత్ప్రా     |
తఃకాలే పఠేన్నిత్యం సర్వదుఃఖోపశాన్తయే        ||         21

పఠంస్తు చిన్త యేద్దేవీం సర్వాభరణ భూషితామ్‌