Bilvashtakam Lyrics in Telugu

Bilvashtakam Lyrics in Telugu


త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం ॥ 1 ॥

త్రిశాఖైర్చిల్వపత్రైశ్చ అచ్చిదైః కోమలై శ్శుభైః
తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం ॥ 2॥

దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోరపాప సంహారం ఏకబిల్వం శివార్పణం ॥ 3॥

సాలగ్రామేషు విప్రేషు తటాకే వనకూపయోః
యజ్ఞకోటి సహస్రాణాం ఏకబిల్వం శివార్పణం ॥ 4॥

దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతానిచ
కోటికన్యాప్రదానేన ఏకబిల్వం శివార్పణం ॥ 5॥

ఏకంచ బిల్వపత్రంచ కోటియజ్ఞఫలం లభేత్
మహాదేవస్య పూజార్ధం ఏకబిల్వం శివార్పణం ॥ 6॥

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
గయా ప్రయాగౌ దృష్ట్యా చ ఏకబిల్వం శివార్పణం ॥ 7॥

ఉమయా సహదేవేశం వాహనం నంది శంకరం
ముచ్యతే సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం ॥ 8॥

Leave a comment