Eka Sloka Ramayanam Lyrics in Hindi

Eka Sloka Ramayanam Lyrics in Hindi

Read this Stotram in Telugu / English

Ekashloki Ramayanam Hindi text and meaning – single verse Ramayana summary with explanation

आदौ राम तपोवनादि गमनं हत्वा मृगं कांचनं ।
वैदेही हरणं जटायु मरणं सुग्रीव सम्भाषणं ॥
वाली निर्ग्रहणं समुद्र तरणं लंकापुरी दाहनं ।
पश्चात रावण कुम्बकर्ण हननं एतहि रामायणं ॥


इति एकश्लोकि रामायणं सम्पूर्णम् ॥

Eka Sloka Ramayanam Lyrics In Telugu

Eka Sloka Ramayanam Lyrics In Telugu

Read this Stotram in English / Hindi

Ekashloki Ramayanam Telugu text and meaning – single verse Ramayana summary with explanation

ఆదౌ రామ తపోవనాది గమనమ్ హత్వా మృగం కాంచనం ।
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ ॥
బాలీ నిగ్రహణం సముద్ర తరణం లంకాపురీ దాహనం ।
పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణమ్ ॥
ఇతి ఏకశ్లోకీ రామాయణం సంపూర్ణమ్ ॥

అర్థం

మొదట శ్రీరాముడు అరణ్యవాసానికి (వనవాసం) వెళ్లాడు.
బంగారు జింక (మాయమృగం)ను వధించాడు.
సీతాదేవిని రావణుడు అపహరించాడు.
సీతను రక్షించడానికి ప్రయత్నించిన జటాయువు మరణించాడు.
శ్రీరాముడు సుగ్రీవుడితో స్నేహం చేసి మాట్లాడాడు.
వాలిని (బాలిని) సంహరించాడు.
సముద్రాన్ని దాటి లంకకు వెళ్లారు.
లంక నగరాన్ని హనుమంతుడు దహనం చేశాడు.
తరువాత రావణుడు, కుంభకర్ణుడు సంహరించబడ్డారు.
ఇదే సంక్షిప్తంగా రామాయణం కథ.

Eka Sloka Ramayanam

Eka Sloka Ramayanam

Read this Stotram in Telugu /Hindi

Ekashloki Ramayanam English text and meaning – single verse Ramayana summary with explanation

aadau raama tapovanaadi gamanam hatvaa mrugam kaanchanam
vaidehee haraNam jaTaayu maraNam sugreeva sambhaash aNam |
baalee nigrahaNam samudra taraNam lankaapuree daahanam
pashchaat raavaNa kumbhakarNa hananametaddhi raamaayaNam 
Iti ekashlokee raamaayaNam sampoorNam ||

Meaning

In the beginning, Lord Rama goes to the forest (exile).
He kills the golden deer (which was actually a demon in disguise).
Sita (Vaidehi) is abducted by Ravana.
The noble bird Jatayu dies while trying to save Sita.
Rama meets and forms an alliance with Sugreeva.
Rama kills Vali (Bali).
Rama’s army crosses the ocean (to reach Lanka).
Lanka is burned (by Hanuman).
Finally, Ravana and Kumbhakarna are killed.
This is, in short, the Ramayana.

Hanuman Chalisa Lyrics In Telugu

Hanuman Chalisa Lyrics In Telugu

Read this Stotram in English

Hanuman Chalisa lyrics in Telugu devotional prayer Lord Hanuman bhakti song text

దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥

చాలీసా


జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।
జయ కపీశ తిహు లోక ఉజాగర ॥

రామదూత అతులిత బలధామా ।
అంజని పుత్ర పవనసుత నామా ॥

మహావీర విక్రమ బజరంగీ ।
కుమతి నివార సుమతి కే సంగీ ॥

కంచన వరణ విరాజ సువేశా ।
కానన కుండల కుంచిత కేశా ॥

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై । [ఔరు]
కాంథే మూంజ జనేవూ సాజై ॥

శంకర సువన కేసరీ నందన । [శంకర స్వయం]
తేజ ప్రతాప మహాజగ వందన ॥

విద్యావాన గుణీ అతి చాతుర ।
రామ కాజ కరివే కో ఆతుర ॥

ప్రభు చరిత్ర సునివే కో రసియా ।
రామలఖన సీతా మన బసియా ॥

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।
వికట రూపధరి లంక జలావా ॥

భీమ రూపధరి అసుర సంహారే ।
రామచంద్ర కే కాజ సంవారే ॥

లాయ సంజీవన లఖన జియాయే ।
శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥

రఘుపతి కీన్హీ బహుత బడాయీ (ఈ) ।
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥

సహస్ర వదన తుమ్హరో యశగావై ।
అస కహి శ్రీపతి కంఠ లగావై ॥

సనకాదిక బ్రహ్మాది మునీశా ।
నారద శారద సహిత అహీశా ॥

యమ కుబేర దిగపాల జహాం తే ।
కవి కోవిద కహి సకే కహాం తే ॥

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।
రామ మిలాయ రాజపద దీన్హా ॥

తుమ్హరో మంత్ర విభీషణ మానా ।
లంకేశ్వర భయే సబ జగ జానా ॥

యుగ సహస్ర యోజన పర భానూ ।
లీల్యో తాహి మధుర ఫల జానూ ॥

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥

దుర్గమ కాజ జగత కే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥

రామ దుఆరే తుమ రఖవారే ।
హోత న ఆజ్ఞా బిను పైసారే ॥

సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।
తుమ రక్షక కాహూ కో డర నా ॥

ఆపన తేజ సమ్హారో ఆపై ।
తీనోం లోక హాంక తే కాంపై ॥

భూత పిశాచ నికట నహి ఆవై ।
మహవీర జబ నామ సునావై ॥

నాసై రోగ హరై సబ పీరా ।
జపత నిరంతర హనుమత వీరా ॥

సంకట సే హనుమాన ఛుడావై ।
మన క్రమ వచన ధ్యాన జో లావై ॥

సబ పర రామ తపస్వీ రాజా ।
తినకే కాజ సకల తుమ సాజా ॥

ఔర మనోరథ జో కోయి లావై ।
తాసు అమిత జీవన ఫల పావై ॥

చారో యుగ ప్రతాప తుమ్హారా ।
హై పరసిద్ధ జగత ఉజియారా ॥

సాధు సంత కే తుమ రఖవారే ।
అసుర నికందన రామ దులారే ॥

అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।
అస వర దీన్హ జానకీ మాతా ॥

రామ రసాయన తుమ్హారే పాసా ।
సదా రహో రఘుపతి కే దాసా ॥

తుమ్హరే భజన రామకో పావై ।
జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥

అంత కాల రఘువర పురజాయీ ।
జహాం జన్మ హరిభక్త కహాయీ ॥

ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥

సంకట క(హ)టై మిటై సబ పీరా ।
జో సుమిరై హనుమత బల వీరా ॥

జై జై జై హనుమాన గోసాయీ ।
కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥

యహ శత వార పాఠ కర కోయీ । [జో]
ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥

జో యహ పడై హనుమాన చాలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥

తులసీదాస సదా హరి చేరా ।
కీజై నాథ హృదయ మహ డేరా ॥

దోహా
పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ॥

Sri Ram Raksha Stotram Lyrics in Telugu

Sri Ram Raksha Stotram Lyrics in Telugu

Read this Stotram in English

Sri Ram Raksha Stotram lyrics in Telugu with Lord Rama illustration

ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య
బుధకౌశిక ఋషిః
శ్రీ సీతారామ చంద్రోదేవతా
అనుష్టుప్ ఛందః సీతా శక్తిః
శ్రీమద్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః ॥

ధ్యానం

ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం
పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్ ।
వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్ ॥

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ ।
ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ ॥

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ ।
జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్ ॥

సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్ ।
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూతమజం విభుమ్ ॥

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ ।
శిరో మే రాఘవః పాతు ఫాలం (భాలం) దశరథాత్మజః ॥

కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రప్రియః శృతీ ।
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః ॥

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః ।
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ॥

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ ।
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః ॥

సుగ్రీవేశః కటిం పాతు సక్థినీ హనుమత్-ప్రభుః ।
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల వినాశకృత్ ॥

జానునీ సేతుకృత్-పాతు జంఘే దశముఖాంతకః ।
పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఽఖిలం వపుః ॥

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ ।
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ॥

పాతాళ-భూతల-వ్యోమ-చారిణ-శ్చద్మ-చారిణః ।
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః ॥

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ ।
నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి ॥

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్ ।
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః ॥

వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్ ।
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్ ॥

ఆదిష్టవాన్-యథా స్వప్నే రామరక్షామిమాం హరః ।
తథా లిఖితవాన్-ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః ॥

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ ।
అభిరామ-స్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః ॥

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ ।
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ॥

ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ ।
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥

శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ ।
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ॥

ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ ।
రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ ॥

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా ।
గచ్ఛన్ మనోరథాన్నశ్చ (మనోరథోఽస్మాకం) రామః పాతు స లక్ష్మణః ॥

రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ ।
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ॥

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః ।
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః ॥

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః ।
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః ॥

రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతవాససమ్ ।
స్తువంతి నామభి-ర్దివ్యైర్న తే సంసారిణో నరాః ॥

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ ।
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్ ॥

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే ।
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ॥

శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ ।
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ ॥

శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి ।
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే ॥

మాతా రామో మత్-పితా రామచంద్రః
స్వామీ రామో మత్-సఖా రామచంద్రః ।
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం జానే నైవ జానే న జానే ॥

దక్షిణే లక్ష్మణో యస్య వామే చ (తు) జనకాత్మజా ।
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ॥

లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథమ్ ।
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ॥

మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ ।
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ॥

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్ ।
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ॥

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్ ॥

భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదామ్ ।
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్ ॥

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః ।
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర ॥

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ।
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ॥

ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణమ్ ।

శ్రీరామ జయరామ జయజయరామ ।

Tulasi Pooja Stotram Lyrics in Telugu

Tulasi Pooja Stotram Lyrics in Telugu

Read this Stotram in English

Tulasi plant pooja with diya and flowers, sacred worship of Tulasi Devi

గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మా
గోవిందు సన్నిధి నాకీయ్యవమ్మా

ఒంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మా
వైకుంఠ సన్నిధి నాకీయ్యవమ్మా

రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
నిండైన సంపదలు నాకీయ్యవమ్మా

మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
ముత్తైదువతనం నాకీయ్యవమ్మా

నాలుగో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
నవధాన్య రాశులను నాకీయ్యవమ్మా

ఐదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
ఆయుర్వైదోతనం నాకీయ్యవమ్మా

ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
అత్తగాళ్ల పుత్రున్ని నాకీయ్యవమ్మా

ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
వెన్నుని ఏకాంత సేవీయ్యవమ్మ

ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
యమునిచే బాధలు తప్పించవమ్మా

తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
తోడుగా కన్యలకు తోడీయ్యవమ్మా

పదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
పద్మాక్షి నీ సేవ నాకీయ్యవమ్మా

ఎవరు పాడిన ఏకాశి మరణం
పుణ్యస్త్రీలు పాడితే పుత్ర సంతానం

రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట
కొలువై ఉండి విలసిల్లవమ్మా

Vishnu Sahasranama Stotram Lyrics In Telugu

Vishnu Sahasranama Stotram Lyrics In Telugu

Read this Stotram in English

Lord Vishnu seated on lotus holding conch, discus, mace, and lotus – traditional Hindu devotional art for Vishnu Sahasranama Stotram post.

అథ ధ్యానం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వశిష్ఠాయ నమో నమః ||

అవికారాయ శుద్ధాయ నిత్య పరమాత్మనే |
సదైక రూప రూపాయ విష్ణవే సర్వగిశ్ణవే ||

యస్య స్మరణమాత్రేణ జన్మసంసార బంధనాత్ |
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రాధవిష్ణవే ||

ఓం నమో విష్ణవే ప్రభావిష్ణవే ||

వైశంపాయన ఉవాచ

శృత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః |
యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత ||

యుధిష్ఠిర ఉవాచ

కిమేకం దైవతం లోకే కిమ్వాప్యేకం పరాయణమ్ |
స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుః మానవాః శుభమ్ ||

కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః |
కిమ్జపన్ముచ్యతే జంతుః జన్మసంసార బంధనాత్ ||

భీష్మ ఉవాచ

జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమమ్ |
స్తువన్నామసహస్రేణ పురుషః సతతోత్తితః ||

తమేవ చర్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయమ్ |
ధ్యాయన్ స్తువన్ నామస్యంశ్చ యజమానః తమేవ చ ||

ఆనాదినిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరమ్ |
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖతిగో భవేత్ ||

బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం |
లోకనాథం మహాద్భూతం సర్వభూత భావోద్భవమ్ ||

ఏష మే సర్వధర్మాణాం ధర్మోఽధికతమో మతః |
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేనరః సదా ||

పరమం యో మహాతేజః పరమం యో మహాతపః |
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ ||

పవిత్రాణాం పవిత్రం యో మంగళానాంచ మంగళమ్ |
దైవతం దేవతానాంచ భూతానాం యోవ్యయః పితా ||

యతః సారాణి భూతాని భవన్త్యాది యుగాగమే |
యస్మించ చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే ||

తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే |
విష్ణోర్నామసహస్రం మే శృణు పాపభయాపహమ్ ||

యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |
ఋషిభిః పరగీతాని తాని వక్ష్యామి భూతయే ||

విష్ణోరనాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః |
ఛందోఽనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః ||

అమృతాంశుభదో బీజం శక్తిర్దేవకీనందనః |
త్రిసామ హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే ||

విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభావిష్ణుం మహేశ్వరమ్ |
అనేకరూపం దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ ||

అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య,
శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః, అనుష్టుప్ ఛందః,
శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా,

అమృతాంశూద్భవో భానురితి బీజం,
దేవకీనందనః శ్రష్టేతి శక్తిః,
ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః,

శంఖభృన్నందకీ చక్రీతి కీలకం,
శారంగధన్వా గదాధర ఇత్యస్త్రం,
రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం,

త్రిసామ సామగః సామేతి కవచం,
ఆనందం పరబ్రహ్మేతి యోనిః,
ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధనః,

శ్రీ విష్వరూప ఇతి ధ్యానం,
శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే
విష్ణోర్దివ్య సహస్రనామ జపే వినియోగః ॥

ధ్యానం

క్షీరోదన్వత్ ప్రదేశే సుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం
మాలా కృతాసనస్థః స్ఫటికమణి నిభైః మౌక్తికైర్మండితాంగః |
శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీ యూషవర్షైః
ఆనందే నః పునీయాతరెనలినగదాశంఖపాణిర్ముకుందః ||

భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే |
కర్ణావాశాసిరోధ్యః ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః |
అంతఃస్థం యస్య విశ్వం సురనరఖగగో భోగి గంధర్వదైత్యైః
చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుశం విష్ణుమీశం నమామి ||

ఓం నమో భగవతే వాసుదేవాయ ||

శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేశమ్ |
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ ||

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం |
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||

మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగమ్ |
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథమ్ ||

నమః సమస్తభూతానామాదిభూతాయ భూభృతే |
అనేకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే ||

శశంఖచక్రం సకిరీటకుండలం
సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్ |
సహారవక్షస్థలశోభికౌస్తుభమ్
నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్ ||

ఓం విష్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ ప్రభుః |
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ||

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః |
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రగ్నోక్షర ఏవ చ ||

యోగో యోగవిదాం నేతా ప్రాధానపురుషేశ్వరః |
నరసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ||

సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః |
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ||

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరక్షో మహాస్వనః |
ఆనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ||

అప్రమేయో హృషీకేశః పద్మనాభోమరప్రభుః |
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ||

అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః |
ప్రభూతస్త్రికకుభ్ధామ పవిత్రం మంగళం పరమ్ ||

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః |
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ||

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్ర‌మః |
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ||

సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః |
అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః ||

అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః |
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిఃసృతః ||

వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితః సమః |
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ||

రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః |
అమృతః శాశ్వతః స్థాణుర్వరారోహో మహాతపాః ||

సర్వగః సర్వవిద్భానుర్విశ్వక్షేనో జనార్దనః |
వేదో వేదవిధవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||

లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః |
చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంశ్ట్రః చతుర్భుజః ||

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||

ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః |
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః ||

వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః |
అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాదృఢః ||

మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః |
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాంపతిః ||

మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః |
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః ||

అమృత్యుః సర్వదృక్క్ సింహః సంధాతా సంధిమాన్ధ్రువః |
అజో దుర్మర్షణః శాస్తా విశృతాత్మా సురారిహా ||

గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః |
నిమిషోనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః ||

అగ్రణీర్గ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః |
సహస్రమూఢా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ||

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః |
అహస్సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ||

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వసృజ్విశ్వభుగ్విభుః |
సత్కర్తా సత్కృతః సాధుః జహ్నుర్నారాయణో నరః ||

అసంఖ్యేయోప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్చుచిః |
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః ||

వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః |
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ||

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః |
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ||

ఓజస్తేజోధ్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః |
ఋద్ధః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః ||

అమృతంశూద్భవో భానుః శశబిందు సురేశ్వరః ।
ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః ॥

భూత భవ్య భవన్నాథః పవనః పావనోనలః ।
కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః ॥

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ॥

ఇష్టో విశిష్ట శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥

అచ్యుతః ప్రతిథః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
ఆపాంనిధిరధిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః ॥

స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః ।
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురందరః ॥

అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః ।
అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥

పద్మనాభో రవిందాక్షః పద్మగర్భ శరీరభృత్ ।
మహార్ధిః బుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ॥

అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః ।
సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ॥

విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః ।
మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥

ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధృవః ।
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః ॥

రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః ।
వీరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥

వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ॥

ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రః సంవత్సరః దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥

విస్తారః స్థావరస్థాణుః ప్రమాణం బీజమవ్యయం ।
అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥

అనిర్విన్నః స్థవిష్టో భూః ధర్మయూపో మహామఖః ।
నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః శమః సమీహనః ॥

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః ।
సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥

సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ ।
మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః ॥

స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥

ధర్మగుప్ ధర్మకృత్ ధర్మీ సదసత్ క్షరమక్షరమ్ ।
అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణః ॥

గభస్తినేమిః సత్వస్థః సింహో భూతమహేశ్వరః ।
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ॥

సోమపో మృతపః సోమః పురుజిత్ పురుషోత్తమః ।
వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాంపతిః ॥

జీవో వినయితా సాక్షీ ముకుందో మితవిక్రమః ।
అంభోనిధిరనంతాత్మా మహోదధిశయోంతకః ॥

అజో మహార్హః స్వాభావ్యో జితమిత్రః ప్రమోదనః ।
ఆనందో నందనో నందః సత్యధర్మ త్రివిక్రమః ॥

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ ॥

మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః ॥

వేధాః స్వాంగోఽజితః కృష్ణో దృఢః సంకర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥

భగవాన్ భగహాఽఽనందీ వనమాలీ హలాయుధః ।
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః ॥

సుధన్వా ఖండపరశుర్దారుణో ద్రవిణప్రదః ।
దివఃస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః ॥

త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్యాసకృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణః ॥

శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః ॥

శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాँల్లోకత్రయాశ్రయః ॥

స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః ।
విజితాత్మాఽవిధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్నసంశయః ॥

ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వతస్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః ॥

అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥

కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥

కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః ।
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనంతో ధనంజయః ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।
మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥

స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః ॥

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥

సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః ॥

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః ॥

ఏకో నైకః స్తవః కః కిం యత్తత్ పదమనుత్తమమ్ ।
లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥

సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ ।
వీరహా విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్ ।
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః ॥

తేజోఽవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంవరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః ॥

చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥

శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః ।
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥

ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః ।
అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ ॥

సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః ।
మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥

కుముదః కుందరః కుందః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాశోఽమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః ॥

సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోఽదుంబరోఽశ్వత్థశ్చాణూరాంధ్ర నిషూదనః ॥

సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః ।
అమూర్తిరనఘోఽచింత్యో భయకృద్భయనాశనః ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥

భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః, క్షామః సుపర్ణో వాయువాహనః ॥

ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః ।
అపరాజితః సర్వసహో నియంతాఽనియమోఽయమః ॥

సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః ॥

విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః ।
రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః ॥

అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।
అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠానమద్భుతః ॥

సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః ।
స్వస్తిదః స్వస్తికృత్స్వస్తిః స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ॥

అక్రూరః పేశలో దక్షో దక్షిణః, క్షమిణాంవరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః ।
వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః ॥

అనంతరూపోఽనంత శ్రీర్జితమన్యుర్భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥

అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః ।
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥

భూర్భువః స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః ॥

యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః ।
యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ ॥

ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః ।
దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ॥

శంఖభృన్నందకీ చక్రీ శార్​ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః ॥

శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి ।

వనమాలీ గదీ శార్​ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ ।
శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోఽభిరక్షతు ॥

శ్రీ వాసుదేవోఽభిరక్షతు ఓం నమ ఇతి ।

ఉత్తర పీఠికా

ఫలశ్రుతిః
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః ।
నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితం। ॥

య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ ।
నాశుభం ప్రాప్నుయాత్ కించిత్సోఽముత్రేహ చ మానవః ॥

వేదాంతగో బ్రాహ్మణః స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ ।
వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః సుఖమవాప్నుయాత్ ॥

ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ ।
కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ చాప్నుయాత్ప్రజామ్ ॥

భక్తిమాన్ యః సదోత్థాయ శుచిస్తద్గతమానసః ।
సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్ ॥

యశః ప్రాప్నోతి విపులం యాతిప్రాధాన్యమేవ చ ।
అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమం। ॥

న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి ।
భవత్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః ॥

రోగార్తో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్ ।
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః ॥

దుర్గాణ్యతితరత్యాశు పురుషః పురుషోత్తమమ్ ।
స్తువన్నామసహస్రేణ నిత్యం భక్తిసమన్వితః ॥

వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః ।
సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం।

న వాసుదేవ భక్తానామశుభం విద్యతే క్వచిత్ ।
జన్మమృత్యుజరావ్యాధిభయం నైవోపజాయతే ॥

ఇమం స్తవమధీయానః శ్రద్ధాభక్తిసమన్వితః ।
యుజ్యేతాత్మ సుఖక్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః ॥

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః ।
భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే ॥

ద్యౌః స-చంద్రార్క నక్షత్రా ఖం దిశో భూర్మహోదధిః ।
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః ॥

ససురాసురగంధర్వం సయక్షోరగరాక్షసమ్ ।
జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరం ॥

ఇంద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజో బలం ధృతిః ।
వాసుదేవాత్మకాన్యాహుః, క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ ॥

సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే ।
ఆచారప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః ॥

ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః ।
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్ ॥

యోగోజ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్పాదికర్మ చ ।
వేదాః శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్ ॥

ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః ।
త్రీంలోకాన్వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః ॥

ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితమ్ ।
పఠేద్య ఇచ్చేత్పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ ॥

విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం।
భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవమ్ ॥

న తే యాంతి పరాభవం ఓం నమ ఇతి ।

అర్జున ఉవాచ
పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ ।
భక్తానా మనురక్తానాం త్రాతా భవ జనార్దన ॥

శ్రీభగవానువాచ
యో మాం నామసహస్రేణ స్తోతుమిచ్ఛతి పాండవ ।
సోఽహమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః ॥

స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి ।

వ్యాస ఉవాచ
వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయమ్ ।
సర్వభూతనివాసోఽసి వాసుదేవ నమోఽస్తు తే ॥

శ్రీవాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి ।

పార్వత్యువాచ
కేనోపాయేన లఘునా విష్ణోర్నామసహస్రకమ్ ।
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో ॥

ఈశ్వర ఉవాచ
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ।
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ॥

శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి ।

బ్రహ్మోవాచ
నమోఽస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే ।
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగధారిణే నమః ॥

శ్రీ సహస్రకోటీ యుగధారిణే నమ ఓం నమ ఇతి ।

సంజయ ఉవాచ
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ॥

శ్రీ భగవాన్ ఉవాచ
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం। ॥

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం। ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥

ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః ।
సంకీర్త్య నారాయణశబ్దమాత్రం విముక్తదుఃఖాః సుఖినో భవంతి ॥

యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోఽస్తు తే ।

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ ।
కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ॥

Govinda Namalu Lyrics in Telugu

Govinda Namalu Lyrics in Telugu

శ్రీనివాస గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సల గోవిందా
భాగవతాప్రియ గోవిందా
నిత్యనిర్మల గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుషా గోవిందా
పుండరీకాక్ష గోవిందా
నందనందనా గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

నవనీతచోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
దురతనివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
వజ్రమకుటధర గోవిందా
వరాహమూర్తీ గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

గోపీజనలోల గోవిందా
గోవర్ధనోద్ధార గోవిందా
దశరధనందన గోవిందా
దశముఖమర్ధన గోవిందా
పక్షివాహనా గోవిందా
పాండవప్రియ గోవిందా
మత్స్యకూర్మ గోవిందా
మధుసూదనహరి గోవిందా
వరాహనరసింహ గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

వామనభృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
సీతానాయక గోవిందా
శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజనపోషక గోవిందా
ధర్మసంస్థాపక గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

అనాథరక్షక గోవిందా
ఆపధ్భాందవ గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
కమలదళాక్షా గోవిందా
కామితఫలదాత గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తి గోవిందా
అభయహస్తప్రదర్శన గోవిందా
మర్త్యావతారాగోవిందా
శంఖచక్రధర గోవిందా
శారంగదాధర గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

విరాజతీర్థ గోవిందా
విరోధిమర్ధన గోవిందా
సాలగ్రామధర గోవిందా
సహస్రనామ గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవిందా
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహనా గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

గజరాజరక్షక గోవిందా
వానరసేవిత గోవిందా
వారథిబంధన గోవిందా
ఏడుకొండల వాడా గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా
రఘుకులనందన గోవిందా
ప్రత్యక్షదేవ గోవిందా
పరమదయాకర గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

వజ్రమకుటదర గోవిందా
వైజయంతిమాల గోవిందా
వడ్డీకాసులవాడా గోవిందా
వాసుదేవతనయాగోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుకసంస్తుత గోవిందా
స్త్రీపుంరూపా గోవిందా
శివకేశవమూర్తి గోవిందా
బ్రహ్మానందరూపా గోవింద

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

భక్తరక్షక గోవిందా
నిత్యకళ్యాణ గోవిందా
నీరజనాభా గోవిందా
హతిరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్ధనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూపా గోవిందా
అభిషేకప్రియ గోవిందా
అపన్నివరణ గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

రత్నకిరీట గోవింద
రామానుజానుత గోవింద
స్వయం ప్రకాశ గోవింద
ఆశ్రిత పక్ష గోవింద
నిత్యశుభప్రద గోవిందా
నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూపా గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

ఇభారాజరక్షక గోవింద
పరమదయాల్లో గోవిందా
పద్మనాభాహరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
తులసీవనమాల గోవిందా
శేషశాయి గోవిందా
శేషాద్రినిలయ గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీవేంకటేశా గోవిందా

గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా

Rudrashtakam Lyrics in Telugu

Rudrashtakam Lyrics in Telugu

Read this Stotram in English

Rudrashtakam Lyrics in Telugu | శ్రీ రుద్రాష్టకం | Lord Shiva Stotram | Rudrashtakam Telugu Text with Meaning

నమామీశమీశాన నిర్వాణ రూపం
విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం |
అజం నిర్గుణం నిర్వి కల్పం నిరీగం
చిదాకార మాకాశ వాసం భజేహం || 1 ||

నిరాకార ఓంకార మూలం పురీయం
గిరాజ్ఞాన గోతీ గభీశం గిరీశం |
కరాళం మహాకాల కాలం కృపాలం
గుణాకార సంసార సారం నఘోహం || 2 ||

ఉషారాగ్ని సంకాశ గౌరం గభీరం
మనో భూత కోటి ప్రభాశీష హీరం |
స్పురన్ మౌళి కల్లోలిని చారు గంగ
రసత్ బాల బాలేందు కంఠే భుజంగ || 3 ||

జలత్ కుండలం శుభ్ర నేత్రం విశాలం
ప్రసన్ననానం నీలకంఠం దయాలం |
మృగాదీశ చర్మాబరం ముండ మారం
ప్రియం శంఖరం సర్వ నాదం భజానం || 4 ||

ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం
అఖండం భజే భాను కోటి ప్రకాశం |
త్రైశూల నిర్మూలనం శూల పాణిం
భజేహం భవానీ పతిం భావ గమ్యం || 5 ||

కలాతీత కళ్యాణ కల్పాంత కారిః
సదా సజ్జనానంద దాతా పురారిః |
చిదానంద సందోహ మో హాపహారి
ప్రసీద ప్రసీద ప్రభో మన్మదారిః || 6 ||

నయావత్ ఉమానాద పాదార విందం
భజంతి హలోకే పరే వాన హారం |
గతావత్ సుఖం వాపి సంతాప నాశం
ప్రసీద ప్రభో సర్వ భూతాది వాసా || 7 ||

నజానామి దోతం జపం దైవ పూజాం
నతోహం సదా సర్వ దాదేవ తుభ్యం |
జరా జన్మ దుఃఖౌ గతా తప్య మానం
ప్రభో పార్ధి శాపాన మామీశ శంభో || 8 ||

రుద్రాష్టక మిదం ప్రోక్తం విప్రేణ హర తుష్టయే
యే పఠంతి నరా భత్యా తేషాం శంభుః ప్రసీదతీ

ఇతి శ్రీ రుద్రాష్టకం |

Rudrashtakam Lyrics in English

Rudrashtakam Lyrics in English

Read this Stotram in Telugu

Rudrashtakam Lyrics in English | Lord Shiva Stotram | Tulsidas Shiva Prayer | Rudrashtakam with Meaning

Namami Shamishan Nirvan Roopam
Vibhum Vyapakam Brahma Veda Swaroopam |
Nijam Nirgunam Nirvikalpam Nireeham
Chidakaash Maakash Vaasam Bhajeham || 1 ||

Nirakaar Omkar Moolam Turiyam
Giragyaan Goteet Meesham Girisham |
Karaalam Mahakaal Kaalam Kripalam
Gunagaar Sansaar Paaram Naatoham|| 2 ||

Tusharaadri Sankaash Gauram Gabheeram
Manobhoot Koti Prabha Shi Shareeram |
Sfooranmauli Kallolini Charu Ganga
Lasadbhaal Baalendu Kanthe Bhujanga|| 3 ||

Chalatkundalam Bhru Sunethram Vishaalam
Prasannananam Neelkantham Dayalam |
Mrigadheesh Charmaambaram Mundamaalam
Priyam Shankaram Sarvanaatham Bhajaami || 4 ||

Prachandam Prakrishtam Pragalbham Paresham
Akhandam Ajambhaanukoti Prakaasham |
Trayahshool Nirmoolanam Shoolpaanim
Bhajeham Bhawani Patim Bhaav Gamyam || 5 ||

Kalateet Kalyaan Kalpantkaari
Sada Sajjanaanand Daata Purari |
Chidaanand Sandoh Mohapahari
Praseed Praseed Prabho Manmathari || 6 ||

Nayaavad Umanath Paadaravindam
Bhajanteeha Lokey Parewa Naraanaam |
Na Tawatsukham Shaantisantapnaasham
Praseed Prabho Sarvabhootadhivaasam || 7 ||

Na Jaanaami Yogam Japam Naiva Poojaam
Na Toham Sada Sarvada Shambhu Tubhhyam |
Jarajanm Dukhhaudya Taapatyamaanam
Prabho Paahi Aapan Namaami Shri Shambho || 8 ||

Rudrashtakamidam Proktam Vipren Hartoshaye |
Ye Pathanti Naraa Bhaktaya Teyshaam Shambhu Praseedati ||


Ithi Shri Goswami Tulasidaasa krutam Sri Rudrashtakam Sampoornam ||